ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ తప్పుడు ప్రచారాలు మానుకో: లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 02:22 PM

ఇకనైనా జగన్‌ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి లోకేశ్‌ హితవు పలికారు. ‘‘వరద బాధితులకు ఇస్తామన్న రూ.కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్. అలాంటి వ్యక్తి వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారు. జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి. కూటమి ప్రభుత్వం లెక్కలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయి’’ అని ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com