ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడిపత్రి: మట్కా నిర్వాహకుడు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:45 AM

తాడిపత్రి పట్టణంలో మట్కా స్థావరంపై పోలీసులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణంలోని నందలపాడులో మట్కా నిర్వహిస్తున్న మిద్దె ఓబయ్య (40) అనే నిర్వాహకుని.
అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ 25, 000/-నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com