ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వజ్రకరూరు డిప్యూటీ తహశీల్దార్ ను కలిసిన ప్రజాసంఘాల నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 08:26 PM

వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా, అంబేడ్కర్ జాతీయ అవార్డు గ్రహీత బెంజిమెన్, చాబాల సర్పంచ్ జగదీశ్ తదితర నాయకులు ఇటీవల బాధ్యతలు చేపట్టిన వజ్రకరూరు డిప్యూటీ తహశీల్దార్ నరేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com