ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం ఎంపీడీవోగా దివాకర్ బాధ్యతలు స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 08:02 PM

అనంతపురం మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీడీవోగా దివాకర్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో నార్పల మండలంలో పనిచేస్తున్న ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం వచ్చారు.
బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలోని సమస్యల గురించి చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com