ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టపర్తి: అర్బన్ ఎస్సైగా శ్రీరాములు బాధ్యతల స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:03 PM

పుట్టపర్తి పట్టణ అర్బన్ ఎస్సైగా శనివారం శ్రీరాములు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏఎస్సైగా ఇక్కడ విధులు నిర్వహించిన అనుభవం ఉందని, శాంతిభద్రతలు పరిరక్షణకు గట్టి చర్యలు చేపడతామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని అయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com