ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం తెలిపిన జనసైనికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 05:36 PM

సోమందేపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద శుక్రవారం జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పెద్దమ్మ గుడి, పాత ఊరులోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగాధర్, ఉపాద్యక్షులు కొల్లప్ప, వీర మహిళలు సుమిత్రా, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com