ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కియా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా భాద్యతలు స్వీకరించిన రాజేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 05:20 PM

పెనుకొండ మండలం అమ్మవారిపల్లి కియా పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎం. రాజేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో భాద్యతలు స్వీకరించిన ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు నివారణకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. నూతన ఎస్ఐగా భాద్యతలు స్వీకరించిన రాజేష్ కు సిబ్బంది అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com