ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాలు కురవాలంటూ కప్పలకు పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 12:30 PM

విజయనగరం జిల్లా, భామిని మండలంలోని వడ్డంగిలో వర్షాలు కురవాలని ఆ గ్రామ కొండ దేవతకు బుధవా రం పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కలశాలు, ముర్రాటలు, మేళతాళాలతో కొండపైకి వెళ్లి కొండదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కప్పలకు పూజలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com