ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:31 PM

స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో భాగంగా 21వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్స్‌లో సోమవారం 60 పాఠశాలల నుంచి 21వేల మంది విద్యార్థులు స్వచ్ఛత హి సేవ లోగో ఆకారంలో మానవహారం నిర్వహించారు. ఈ దృశ్యాలను డ్రోన్‌ కెమెరాలో భద్రపరిచారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ స్వీయ పర్యవేక్షణలో భారీస్థాయిలో ఈ మానవహారం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com