ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూసి రైల్వే స్టేషన్ లో మహాత్మ గాంధీ స్మారక స్థూపం ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 09:23 AM

ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్ ఆవరణంలో మహాత్మ గాంధీ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజన్ డీసీఎం కె. పవన్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం దూసి రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులుతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మహాత్మా గాంధీ సందర్శింన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. ఈ కార్యక్రమం లో రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com