ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 12:23 PM

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. శనివారం 22, 348 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోందని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 69 టీఎంసీల నిల్వ ఉందన్నారు. 13, 656 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు టీబీ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com