ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుత్తిలో 26న ఉచిత కంటి వైద్య శిబిరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 05:17 PM

గుత్తి పట్టణంలోని విరూపాక్ష రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈనెల 26న గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు విరూపాక్ష రెడ్డి, శీను సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 26న గురువారం ఉదయం 8 గంటల నుంచి బెంగళూరు కంటి వైద్య నిపుణులచే ఉచిత కంటి పరీక్షలు చేయించి ఉచిత ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని గుత్తి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com