ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 02:08 PM

పంచాంగము , 23.09.2024శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః కలియుగం: 5126విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి, ఆయనం: దక్షిణాయణం, ఋతువు: వర్ష, మాసం: భాద్రపద , పక్షం: కృష్ణ - బహుళ , తిథి: షష్ఠి రా.07:46 వరకు, తదుపరి సప్తమి, వారం: సోమవారం - ఇందువాసరే, నక్షత్రం: రోహిణి రా.తె.04:37 వరకు తదుపరి మృగశిర, యోగం: సిధ్ధి రా.03:07 వరకు, తదుపరి వ్యతీపాత, కరణం: వణిజ ఉ‌.08:40 వరకు తదుపరి భధ్ర రా.07:46 వరకు, తదుపరి బవ, వర్జ్యం: రా.08:54 - 10:27 వరకు, దుర్ముహూర్తం: ప‌.12:32 - 01:20 మరియు ప‌.02:57 - 03:46, రాహు కాలం: ఉ‌.07:35 - 09:06, గుళిక కాలం: ప‌.01:39 - 03:09, యమ గండం: ప‌‌.10:37 - 12:08, అభిజిత్:11:44 - 12:32, సూర్యోదయం: 06:05, సూర్యాస్తమయం: 06:11, చంద్రోదయం: రా.10:31, చంద్రాస్తమయఉ‌.11:17సూర్య సంచార రాశి: కన్య, చంద్ర సంచార రాశి: వృషభం, దిశ శూల: తూర్పు, నక్షత్ర శూల: పశ్చిమం


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com