ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 04:18 PM

తొండూరు మండలం మడూరు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం వైసీపీ మండల ఇన్ఛార్జ్ వైఎస్ మధు రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి ఎంపీ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com