ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు గుంతకల్ మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 01:06 PM

అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయంలో రేపు సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య మంగళవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు జరిగే కౌన్సిల్ సమావేశానికి చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తప్పక హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com