ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 30న అన్నవరంలో వరలక్ష్మీ వ్రతాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:36 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో సత్యదేవుని సన్నిధిలో ఈనెల 30న నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సత్యదీక్ష ప్రచార కర్త శనివారం ప్రత్తిపాడు, ధర్మవరంలో ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంచారు. వ్రతాల్లో మహిళలు అరటిపండ్లు, కొబ్బరికాయ, పువ్వులు తీసుకోవాలని మిగిలినవి దేవస్థానం సమకూర్చుస్తుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com