ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BJPలో చేరిన ఐదుగురు AAP ఢిల్లీ కౌన్సిలర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 06:35 PM

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఆదివారం బీజేపీలో చేరారు. రామ్ చంద్ర, మంజు నిర్మల్, పవన్ సెహ్రావత్, మమత పవన్, సుగంధ బిధురి ఈ జాబితాలో ఉన్నారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. AAP నుంచి BJPలోకి ఇటీవల కాలంలో వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే AAP ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ BJP గూటికి చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com