ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 10 న పోలియో చుక్కల కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 04:09 PM

 దేశ వ్యాప్తంగా అయిదేళ్ల లోపు చిన్నారులకు మార్చి 10 న పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3 న ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా, వ్యాక్సిన్లు కావాల్సినన్ని అందుబాటులో లేకపోవడంతో మార్చి 10 కి వాయిదా వేశారు. 0-5 లోపు వయస్సున్న చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలను వేయించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com