ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్స్, ఏ ఎన్ ఎం ల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 04:45 PM

ధర్మవరం పట్టణం మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్స్, ఏ ఎన్ ఎం లతో మున్సిపల్ కమిషనర్ బుధవారం సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు వ్యాధి, లాంటి రోగాలు వ్యాపించకుండా చేయవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం బీజేపీ నేత కె. హరీష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్, బీజేపీ నాయకులు జింక చంద్రశేఖర్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com