ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 04:35 PM

బూర్జ వైసీపీ శ్రేణులతో మంగళవారం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు కార్యచరణ, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైసీపీ జిల్లా యువజన నాయకుడు చిరంజీవి నాగ్, వైసీపీ మండల అధ్యక్షుడు కె. గోవిందరావు, ఎంపీపీ కె. దీప, జడ్పీటీసీ డీ. రామారావు, వైస్ ఎంపీపీ బీ. సూర్యారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com