ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్నిఉపయోగించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:33 PM

చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో మహాత్మా గాంధీ ఉపాధి హామీని టెక్నికల్ అసిస్టెంట్ బాలకోటయ్య శుక్రవారం సందర్శించారు. తొర్రగుడిపాడులో జరుగుతున్న చెక్ డ్యామ్, పూడికతీతను, హాజరు పట్టికను పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ ఉదయాన్నే వచ్చి పనిచేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com