ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ విద్యార్థినులకు పాఠ్య పుస్తకాల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 04:02 PM

దెందులూరు గారపాటి హైమవతీ దేవి గర్ల్స్ జఢ్పీ హైస్కూల్ లో ఇంటర్ విద్యార్థులకు మంగళవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. హెచ్ ఎం పసుమర్తి వెంకట రామశర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిజీటీలు పి పి పల్లారెడ్డి‌‌, పి లావణ్య జె. బాలాజీ , లోవ రాజు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com