ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడియం జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు శ్రమదానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 02:09 PM

విద్యార్ధుల ఇబ్బందులను తొలగించేందుకు ఉపాధ్యాయులు పలుగు, పార చేతపట్టారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రమదానం చేసి పాఠశాల ఆవరణలో నిలిచిపోయిన వర్షపు నీటిని బయటికి పోయే ఏర్పాట్లు చేశారు. శనివారం గ్రీన్ కోర్ ఉపాధ్యాయుడు గొల్లపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రమించి పాఠశాల ఆటస్థలం, పరిసర ప్రాంతాలు శుభ్రపరిచారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com