ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్ పార్క్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 02:36 PM

అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ ను శుక్రవారం ఆకస్మికంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేషనల్ పార్క్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం అని అన్నారు. హైదరాబాద్ శిల్పారామంకు మించి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అని అన్నారు. కేవలం టిడిపి అభివృద్ధి చేసిందన్న కారణంతో దీనిని వైసీపీ వారు నిర్లక్ష్యం చేశారాని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com