ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరివేసుకుని క్యాన్సర్ బాదితుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 02:34 PM

క్యాన్సర్ బారినపడిన ఆజాద్ అహ్మద్(40)అనే వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందిన సంఘటన గురువారం లేపాక్షి మండలం చోళసముద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గోపీ తెలిపిన వివరాల మేరకు హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన ఆజార్అహ్మద్ గత కొంతకాలంగా నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దింతో జీవితంపై విరక్తిచెంది చోళసముద్రం శివారుప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. పశుకాపరులు గురువారం సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ గోపీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com