ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడిపత్రిలో తహసీల్దారుకు సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 10:06 AM

తాడిపత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ అంజనేయులును ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు సన్మానం చేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికల విధులను తహసీల్దార్ సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ, వీఆర్వోలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com