ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన నేత జనార్దనరావును కలిసిన కూటమి నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 02:46 PM

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు బాడాన జనార్దనరావును జి. సిగడాం మండలం జాడ గ్రామానికి చెందిన కూటమి నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను జనార్దనరావు దృష్టికి తీసుకురాగా. వీటిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్, కూటమి నేతలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com