ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాస్పిటల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 02:45 PM

విజయనగరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ, ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. గోషా ఆసుపత్రిలో లిఫ్ట్ సౌకర్యం లేక పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పేషెంట్లు సౌలభ్యం కొరకు తన ఎంపీ లాడ్స్ నుండి సుమారు 30 లక్షలు విలువచేసే స్ట్రక్చర్ పట్టే లిఫ్టును అమర్చేందుకు శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com