ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 01:56 PM

హిందూపురం పరిధిలో నేడు న్యాక్ సంస్థ వారి ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అనంతరం సౌత్ ఇండియన్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజర్, మొక్కల విద్యావేత్త భాస్కర్ రెడ్డి మాట్లాడారు. మన బావితరాలకు పుష్కలమైన ఆక్సిజన్ అందించాలన్నా, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలన్నా మనం మొక్కలు పెంచాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. న్యాక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విల్సన్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com