ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 12:40 PM

గుంతకల్లు పట్టణంలోని మార్కెట్టు యార్డు, ఆలూరు రోడ్డు, పారిశ్రామిక ఏరియా తదితర వివిధ విద్యుత్తు సబ్ స్టేషన్లలో మరమ్మతులు కారణంగా నేడు (శనివారం)విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డిఏఇ రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com