ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో గొల్లపల్లి సర్పంచ్ అనంతమ్మ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 03:04 PM

గుమ్మగట్ట మండలంలోని గొల్లపల్లి గ్రామ సర్పంచ్ గౌని అనంతమ్మ అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబీకులు మంగళవారం తెలిపారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com