ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూనవరంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జయంతికార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 01:58 PM

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని కూనవరం మండల కేంద్రంలో వైసీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్నిసోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జేసిఎస్ మండల ఇంచార్జ్ ఆవుల మరియ దాసు,ఎంపీపీ ఫైన్ రంగమ్మ, జడ్పిటిసి గుజ్జ విజయ, సర్పంచ్ కారం పార్వతి,కట్టి లక్ష్మి, సున్నం అభిరామ్,గుజ్జబాబు, పునుగు పాటి భరతమూర్తి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com