ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 02:27 PM

పెద్దకడబూరు గ్రామంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఆదామ్, మండల ఇన్చార్జి రవికుమార్, మండల ఉపాధ్యక్షులు బుజ్జప్ప బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాన్ని అభ్యున్నతిలోకి తీసుకొచ్చేందుకు పోరాడిన ఘనత జగ్జీవన్ రామ్ కే దక్కుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com