ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊబలంక నందు ఘనంగా బాబు జగజీవన్ రావ్ 38వ వర్ధంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 11:34 AM

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా సంస్థ వ్యవస్థాపకుడు ఐ. ఇ. కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం కోలాటి లాజర్, కాయల ఏడుకొండలు, కాయల సత్యానందం, సబ్బితి శ్రీహరి, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధి నేకూరి రాజేష్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com