ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగులకు నిత్యావసర సరకులు అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 10:26 AM

తాడిపత్రి పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరకులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకట సుబ్రమణ్యం దాదాపు 55 మందికి నిత్యావసర సరకుల కిట్లను అందచేజేశారు. ప్రతి నెలా 5న సరకులు అందించనున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com