ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 11:51 AM

ఈరోజు ఉదయం ఢిల్లీలో వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో  భేటీ అయిన సీఎం.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధానితో బాబు సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ .. 2:45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com