ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 04:13 PM

రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామంలో పింఛన్ కార్యక్రమాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని పింఛన్ అందజేయడం జరిగినది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com