ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 03:12 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ కేశవరావు ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు అపనాచార్యులు వేదమంత్రాలు నడుమ చెన్నకేశవ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com