ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి సహకారంతో ముదిగుబ్బ మండలాన్ని అభివృద్ధి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 02:04 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ సహకారంతో ముదిగుబ్బ మండలాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గురువారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ సహకారంతో మండల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com