ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొడవలు సృష్టించరాదు: డీఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 07:33 PM

ఎన్నికల కౌంటింగ్ ముగిసింది పార్టీలతో సంబంధం లేకుండా గొడవలు సృష్టించకుండా అందరూ సహకరించాలని కడప డిఎస్పి రమాకాంత్ తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ పురుషోత్తం రాజు, ఎస్సై మధుసూదన్ రావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com