ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల బాధతో రైతు ఉరివేసుకుని ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 09:22 PM

ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన S. P నారాయణ స్వామి అనే రైతు అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయంలో భారీగా నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com