స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 73,738 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 22,368 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : భారతి ఎయిర్ టెల్ (3.38%), నెస్లే ఇండియా (1.77%), మారుతి (1.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), టాటా మోటార్స్ (1.34%).
టాప్ లూజర్స్ : సన్ ఫార్మా (-3.63%), రిలయన్స్ (-1.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.00%), టెక్ మహీంద్రా (-0.63%), బజాజ్ ఫైనాన్స్ (-0.58%).