ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 04:18 PM

దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒకరు చనిపోయారు. ఆదివారం ఉదయం బీజాపూర్‌ జిల్లాలోని కేస్కుతుల్‌ అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఓ మావోయిస్టు మరణించాడని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని చెప్పారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com