ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీఏను నమ్మండి అంటున్నవ్ గాని నన్ను నమ్మండి అనవేమి చంద్రబాబు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 12:40 PM

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చే కానుక‌లు జీవితాల‌ను నిల‌బెట్టేవ‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తానని చంద్రబాబు చెప్తున్నాడు. అదే పెద్ద మనిషి తాను అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన జన్మభూమి కమిటీలను కంటిన్యూ చేస్తానని చెప్పలేడు అంటేనే జగన్ కి ఆయనకు ఉన్న తేడా, జగన్ విజన్ కు ఆయన విజన్ కు ఉన్న తేడా అర్థమవుతుంది. ఎన్డీఏను నమ్మండి అని చెప్తున్నాడు, కానీ తనను నమ్మండి అని చంద్రబాబు ఎక్కడా ఈ మధ్యకాలంలో చెప్పడంలేదు. ఎన్డీఏను నమ్మండి, మా కూటమిని నమ్మండి అని అంటున్నాడు కానీ చంద్రబాబు పొలిటికల్ డీఎన్ఏ తెలిసినవాడు ఎవరూ ఎన్డీఏ కూటమిని నమ్మే పరిస్థితి లేదు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com