ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి దొంగే అసలు దొంగ.. ఎస్పీ వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 12:30 PM

ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఏటీఎం వ్యాన్ లో బుధవారం రూ. 66 లక్షలు చోరీ చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ శుక్రవారం వెల్లడించారు. ఒంగోలులో మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గతంలో సీఎంఎస్ సంస్థలో పనిచేసి మానివేసిన మహేష్ నగదు చోరీకి పాల్పడినట్లుగా ఎస్పీ తెలిపారు. గంటల వ్యవధిలో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com