ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:50 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో బహిరంగ సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. అనంతరం మచిలీపట్నం కోనేరు సెంటర్ లో రాత్రి 7 గంటలకు వారాహి విజయభేరి సభ జరగనుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com