ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 08:34 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో... నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 845 పాయింట్లు నష్టపోయి 73,399కి పడిపోయింది. నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 22,272 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : మారుతి (1.24%), నెస్లే ఇండియా (1.22%), భారతి ఎయిర్ టెల్ (0.16%).
టాప్ లూజర్స్ : విప్రో (-2.47%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.15%), బజాజ్ ఫైనాన్స్ (-2.09%), టాటా మోటార్స్ (-2.05%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com