ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయం సాధించిన కోల్ కతా నైట్ రైడర్స్

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 08:52 PM

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది.సాల్ట్ 89  పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు, సునీల్ నరైన్ 6, ఆంగ్ క్రిష్ రఘువంశీ 7 పరుగులు చేసారు. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com