ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3,712 పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల

national |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 10:47 PM

కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ(10+2) లెవెల్‌ ఎగ్జామినేషన్‌–2024కు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,712 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టును అనుస‌రించి 10+2/ఇంటర్మీడియెట్‌ తత్సమాన విద్యార్హ‌త సాధించిన వారు మే 5వ తేదీలోపు ఈ ఉద్యోగాల‌కు వెబ్‌సైట్‌ లో https://ssc.gov.in/ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.  


 


 


 


 


 


 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com