ట్రెండింగ్
Epaper    English    தமிழ்

167 పరుగులు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 09:57 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు లక్నోలోని వాజ్‌పేయి స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్నో సూపర్‌జెయింట్స్ బ్యాటర్లు డి కాక్ 19, రాహుల్ 39, పడిక్కల్ 3, స్టోయినిస్ 8, దీపక్ హుడా 10, ఆయుష్ బదోని 55, కృనాల్ పాండ్యా 3, అర్షద్ ఖాన్ 20 పరుగులు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com